నవోదయ విద్యాలయ సమితి.. 683 ఖాళీలు
నోయిడాలోని
నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్)... ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ
కార్యాలయాలతోపాటు జవహర్ నవోదయ విద్యాలయాల్లోని 683 బోధనేతర ఖాళీల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
|
అర్హత: ఇంటర్మీడియెట్/డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 13, 2017. దరఖాస్తు ఫీజు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nvshq.org |
No comments:
Post a Comment