తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...* ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్: 1857 పోస్టులువిభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత. వయసు: 01.07.2017 నాటికి 18 - 31 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం: రూ.16,400 - రూ.49,870. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా. మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ నాలెడ్జ్, పేపర్ -2, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కులు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.08.2017. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.09.2017. |
Saturday, 19 August 2017
టీఎస్‌పీఎస్సీ - 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 12.09.2017)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment