**డిజిటల్ సేవా కేంద్రం**
*
పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్ *
డిజిటల్
సేవ కేంద్రం
మా యొక్క
ప్రత్యేకతలు :
కలర్ మరియు బ్లాక్& వైట్ జిరాక్స్ చేయబడును...
A4సైజు మరియు ఐడి కార్డ్ లామినేషణ్ చేయబడును...
పాస్ ఫోటోలు తీయబడును, ఫొటో కాపీస్ ప్రింట్ ఇవ్వబడును...
డాక్యుమెంట్ లు స్కానింగ్, ఈమెయిల్ చేయబడును...
అన్నిరకాల మీసేవ అప్లికేషన్ ఫారం లు, దరకాస్తు ఫారం లు లభించును
ఆన్ లైన్ జాబ్ అప్లికేషన్లు, అప్లై చేయబడును
స్కాల్లర్షిప్ కొత్తవి మరియు రినివేల్ అప్లై చేయబడును
అడ్మిషన్స్, అడ్మిట్ కార్డ్స్, హాల్ టికెట్స్, వెబ్ ఆప్షన్లు, వెబ్ కౌన్సిలింగ్, ఫీజ్ పెమెంట్లు చేయబడును.
రైల్వే, బస్, విమాన, మూవీ, ధర్శనం టికెట్స్ బుకింగ్ చేయబడును
లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, పాలసీలు కొత్తవి మరియు రినివల్ చేయబడును.
ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన (క్రాప్ ఇన్సురెన్స్ చేయబడును )
అన్ని రకాల వాహనాలకు ఇన్సురెన్స్ చేయబడును.
బ్యాలెన్స్ ఎంక్యిరి, మని ట్రాన్స్ఫర్ , మని విత్ డ్రా చేయబడును( వేలిముద్ర , కంటి చూపు స్కానింగ్ , స్వైపింగ్ మిషిన్ ద్వార నగదు విత్ డ్రా చేయబడును )
ఇన్కమ్ టాక్స్, జిఎస్టి పేమెంట్ రిటర్న్స్, టి.డి.యస్. మరియు సిబిల్ స్కోర్ రిపోర్ట్ అప్లై చేయబడును
పాన్ కార్డ్ కొత్తవి & మార్పులు అప్లై చేయబడును మరియు పాన్ కార్డ్ ప్రింట్ తీసి చేయబడును
ఎలక్షన్ కార్డు కొత్తవి , మార్పులు అప్లై చేయబడును మరియు ఎలక్షన్ కార్డు ప్రింట్ తీసి చేయబడును
ఆధార్ కార్డ్ ప్రింట్ తీసి చేయబడును..
రేషన్ కార్డు/ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ప్రింట్ తీసి ఇవ్వబడును..
ప్రధానమంత్రి పెన్షన్ స్కీంలు ( PM కిసాన్ , PM శ్రాం యోగి మందన్, PM కిసాన్ మందన్ యోజన, అటల్ పెన్షన్ యోజన, PM కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయబడును.)
NPS నేషనల్ పెన్షన్ స్కీం అప్లై చేయబడును
EPFO క్లెయిమ్ చేయబడును , UAN కార్డ్ యాక్టివేషన్ , అడ్వాన్స్ , విత్డ్రా ఇవ్వబడును , e-kyc చేయబడును.
అన్నిరకాల మొబైల్ నెట్వర్క్ మరియు డి.టి.హెచ్ రిచర్జ్ లు చేయబడును.
ఆన్ లైన్ షాపింగ్ సి.యస్.సి గ్రామీణ ఈ స్టోర్ ద్వార ఆర్డర్ చేసిన వస్తువులను, మీ ఇంటివద్దకే డోర్ డెలివరి చేయబడును ...
కరెంట్ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ పేమెంట్ చేయబడును, గ్యాస్ రిఫిల్ బుకింగ్ చేయబడును
సిమ్ కార్డ్ లు లభించును , స్పాట్ యాక్టివేషన్ సదుపాయం కలదు.
మొబైల్ స్క్రీన్ గార్డ్ వేయబడును..
మొబైల్ యాక్ససిరీస్ (హెడ్ సెట్, చార్జర్లు, మొబైల్ స్క్రీన్ గార్డ్, బ్యాక్ కవర్స్, యు.యస్. బి, కేబుల్స్, జియో మొబైల్స్, మెమరి కార్డ్స్, పెన్డ్రైవ్, పవర్ బ్యాంక్స్, కీ ప్యాడ్ మొబైల్ మొదలగునవి లభించును...)
బుక్స్ మరియు స్టేషనరి వస్తువులు లభించును.(నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, స్కెచెస్ , పిన్స్, ఫోల్డర్స్, పాకెట్ క్యాలెండర్స్ మొదలగునవి లభించును)
ఎలక్ట్రానిక్ వస్తువులు లభించును. ( టివి రిమోట్స్, డెక్ రిమోట్స్, బ్యాటరి సెల్స్, ఎల్.ఈ.డి లైట్స్, కేబుల్స్, చార్జింగ్ లైట్లు, అమ్ప్లిఫయర్ పిన్స్, ప్లే బాక్స్ లు, మొదలగునవి లభించును )
జనరల్ స్టోర్ వస్తువులు లభించును.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఎల్.ఐ.సి, జీవన్ ప్రమాన్ సర్టిఫికేట్ ఇవ్వబడును.
పాస్ పోర్ట్ అప్లై చేయబడును.
Airtel payment Bank సర్విస్ అందుబాటులో కలదు.
HDFC బ్యాంక్ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, సాలరి ఎకౌంటు, ఇవ్వబడును.
HDFC బ్యాంక్ వారి ఆధ్వర్యం లో పర్సనల్ లోన్, బైక్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్, గోల్డ్ లోన్ మరెన్నో లోన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నవి.
EMI పేమెంట్స్, ట్రాఫిక్ పోలిస్ ఈ చల్లన్ పేమెంట్, పోస్ట్ పెయిడ్ బిల్ కట్టబడును.
టెలి లా సదుపాయం ద్వారా న్యాయ నిపుణుల సలహాలు అందించబడును.
టెలిమెడిసిన్ సదుపాయం ద్వార అనిభవగ్నులైన డాక్టర్ ల చే కన్సల్టింగ్ చేయించి అనారోగ్య సమస్యల గురించి సలహాలు అందించబడును.
క్రాప్ హెల్త్ కేర్ సదుపాయం ద్వార వ్యవసాయానికి సంభందించిన సలహాలు, సూచనలు, జాగ్రతలు , విడి విధానాలు పై అవగాహనా కల్పించబడును.
కిసాన్ ఈ స్టోర్ , ఇప్ప్కో బజార్ ద్వార ఆన్లైన్ లో ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, మందులు ఆర్డర్ చేసి తెప్పించబడును.
అసంగటిత కార్మికులకు, వలస కులిలకు, వ్యాపారస్తులకు, వ్యవసాయ కూలిలకు ఈ శ్రామ్ లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ చేయబడును
SBI ఫాస్ట్ట్యాగ్ ఇవ్వబడును మరియు ఫాస్ట్ట్యాగ్ రిచర్జ్ చేయబడును ..
సన్డైరెక్ట్ డి.టి.హెచ్ కొత్త కన్నేక్షన్ ఇవ్వబడును, సెట్అప్ బాక్స్ లభించును.
సియస్సి అకాడమి ద్వార బేసిక్ కంప్యూటర్ కోర్సు , ప్రధాన మంత్రి డిజిటల్ సాక్షర అభియాన్, సెల్ఫ్ లెర్నింగ్ కోర్సులు అందించబడును మరియు సర్టిఫికేట్ ఇవ్వబడును.
నిరుద్యోగులకు గ్రామీణ నౌకరి రిజిస్ట్రేషన్ చేయబడును, ఉద్యం రిజిస్ట్రేషన్, ఉద్యోగి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయబడును.
మా వద్ద అన్ని రకాల వ్యాపార ప్రకటనలు , పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు ,ప్రారంభోత్సవాలకు కొరకు ఆడియో అనౌన్సుమెంటు రికార్డింగ్ చేసి ఇవ్వబడును.
పెళ్ళిళ్ళు శుభకార్యాలకు డి.జే, టెంట్ హౌస్, టవేరా కన్సల్టింగ్ సదుపాయం కలదు.
మా
వద్ద ఉన్న అదనపు సర్వీసులు:
Hdfc
బ్యాంకింగ్
సర్వీస్.
Ts
ఆన్లైన్ బిల్
పేమెంట్ సర్వీస్.
సహారా ఇండియా కో అపరేటివ్ సర్వీస్.
డిజిటల్ ఫోటో సర్వీస్.
CSC
గ్రామీన్ ఈ
స్టోర్.
Sbi
ఫస్టాగ్ సర్వీస్.
Vestige ప్రోడక్ట్స్.
IMC ప్రొడక్ట్స్.
Pathanjali
ప్రొడక్ట్స్.
భూముల కొనుగోలు మరియు అమ్మకాలు కన్సల్టింగ్ సదుపాయము కలదు.
పే పాయింట్,
పే వరల్డ్, స్పైస్ మని, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సర్వీసులు కలవు....
వీటితో పాటు మరిన్ని సేవలు త్వరలో మీ ముందుకి.....!!!
సంప్రదించండి: 8885281808,8106289068 csckondapally@gmail.com
మెయిన్ రోడ్ దగ్గర , గ్రామం: కొండపల్లి, మం. రెబ్బెన, జి. కొమ్రంభీం
ఆసిఫాబాద్ 504292.
nice
ReplyDelete