నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతిలో ప్రవేశం కోసం ''జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష-2018'' ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
* జవహర్ నవోదయ ఎంపిక పరీక్ష-2018
అర్హత: 2017-18 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 01.05.2005 - 3.04.2009 మధ్య జన్మించిన వారు దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.
పరీక్ష
విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100
ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్షలో మెంటల్
ఎబిలిటి-50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్-25 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్-25
ప్రశ్నలు ఉంటాయి. సమయం 120 నిమిషాలు (2 గంటలు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.11.2017.
పరీక్ష తేదీ: 10.02.2018, 08.04.2018, 09.06.2018.
సమయం: ఉ.11.30 గం.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.
మిగతా వివరాలకు సంప్రదించండి
*డిజిటల్ సేవ కేంద్రం*
*పవన్ ఇంటర్నెట్ & జిరాక్స్*
_కొండపల్లి_
No comments:
Post a Comment