Wednesday, 12 June 2019

యూపీఎస్సీ - సీడీఎస్ ఎగ్జామ్ (2), 2019 (చివ‌రితేది: 08.07.19)

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్(సీడీఎస్‌)(2), 2019 ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది.వివ‌రాలు...* సీడీఎస్ ఎగ్జామ్ (2), 2019మొత్తం ఖాళీలు: 4171)ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ - 100
2) 
ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ - 45
3) 
ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ - 32
4) 
ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై - 225
5) 
ఎస్ఎస్‌సీ విమెన్‌ (నాన్ టెక్నిక‌ల్) - 15అర్హ‌త‌: సాధార‌ణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ప‌రీక్ష తేది: 08.09.2019ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రితేది: 08.07.2019ద‌రఖాస్తుల ఉప‌సంహ‌ర‌ణ‌: 15.07.2019 నుంచి 22.07.2019 వ‌ర‌కు
 
 

No comments:

Post a Comment