Friday 7 June 2019

స‌ద‌ర‌న్ రైల్వే, చెన్నై(చివ‌రితేది: 30.06.19)

చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న స‌ద‌ర‌న్ రైల్వే కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్/ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్స్‌ * మొత్తం ఖాళీలు: 95అర్హ‌త‌: బీసీఏ/ బీఎస్సీ (కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ) లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఎంఎస్ ఆఫీస్ స‌ర్టిఫికేట్ ఉండాలి.వ‌య‌సు: 18 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌/ ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్‌.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జూన్ 30.
 

No comments:

Post a Comment