ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ అయిన న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....మొత్తం ఖాళీలు: 051) విజిలెన్స్ ఆఫీసర్: 022) అసిస్టెంట్ మేనేజర్ (విజిలెన్స్): 012) డిప్యూటీ మేనేజర్ (విజిలెన్స్) : 02అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ఫీజు: రూ. 500.చివరితేది: 12.07.2019.
|
No comments:
Post a Comment