టి-నగర్(చెన్నై)లోని భారత ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన రెప్కో బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* జూనియర్ అసిస్టెంట్/ క‌్లర్క్: 40అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.వయః పరిమితి: 30.04.2019 నాటికి 28 ఏళ్ళు మించకూడదు.ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా.పని ప్రదేశం: చెన్నై.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: రూ. 700 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి రూ. 400)చివరితేది: 20.06.2019.
|
No comments:
Post a Comment