హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ... 2019-20 సంవత్సరానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులుకోరుతోంది.వివరాలు...* ఫార్మర్స్ కోటా ప్రవేశాలు1) బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (18 సీట్లు)
2) బీటెక్ ఫుడ్ టెక్నాలజీ (18 సీట్లు)అర్హత: మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కనీసంనాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. కనీసం ఒక ఎకరా భూమి కలిగి ఉండాలి.వయసు: 31.12.2019 నాటికి 17-22 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: తెలంగాణ స్టేట్ ఎంసెట్-2019 ర్యాంకు ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ చివరితేది: 12.07.2019 |
Monday, 17 June 2019
తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో రైతుల కోటా ప్రవేశాలు (చివరితేది: 12.07.19)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment