న్యూదిల్లీలోని ప్రసార్ భారతి (దూరదర్శన్ న్యూస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..* మొత్తం ఖాళీలు: 89* పోస్టులు-ఖాళీలు: యాంకర్ కమ్ కరస్పాండెంట్-10, కాపీ రైటర్-08, అసైన్‌మెంట్ కోఆర్డినేటర్-07, కరస్పాండెంట్-16, గెస్ట్ కోఆర్డినేటర్-04, కెమెరా పర్సన్-15, బ్రాడ్‌కాస్ట్ ఎగ్జిక్యూటివ్-10, పోస్టు ప్రొడక్షన్ అసిస్టెంట్-19. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు: ఆఫ్‌లైన్. చివరితేది: జులై 12 చిరునామా: డీడీ న్యూస్, దూరదర్శన్ భవన్, కోపర్నికస్ మార్గ్, న్యూదిల్లీ-110001.
|
No comments:
Post a Comment