ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్), రిజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్‌బీ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.వివరాలు..ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పజ్: ఏపీలో 362, తెలంగాణలో 115స్కేల్-1: స్కేల్-1: ఏపీలో 260, తెలంగాణలో 20స్కేల్-2(అగ్రికల్చర్ ఆఫీసర్): ఏపీలో 16, తెలంగాణలో 0స్కేల్-2(మార్కెటింగ్ ఆఫీసర్): ఏపీ 0, తెలంగాణలో 7స్కేల్-2 (ట్రెజరీ మేనేజర్): ఏపీ 0, తెలంగాణలో 1స్కేల్-2 (లా): ఏపీ 2, తెలంగాణలో 0స్కేల్-2 (సీఏ): ఏపీ 2, తెలంగాణలో 0స్కేల్-2 (ఐటీ): ఏపీ 0, తెలంగాణలో 0స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): ఏపీ 30, తెలంగాణలో 2స్కేల్-3: ఏపీ 8, తెలంగాణలో 4* మొత్తం ఖాళీలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 829 పోస్టులు.అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.ఎంపిక: ప‌్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష ఆధారంగా.ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 18ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జులై 4ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ) తేదీలు: ఆఫీసర్ స్కేల్-1 ఆగస్టు 3,4,11; ఆఫీస్ అసిస్టెంట్- ఆగస్టు 17,18, 25 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: స్కేల్-1 ఫలితాలు ఆగస్టులో, అసిస్టెంట్స్ సెప్టెంబరులో ప్రకటిస్తారు.ఆన్‌లైన్ పరీక్ష (మెయిన్) తేది: ఆఫీసర్స్: సెప్టెంబరు 22, ఆఫీస్ అసిస్టెంట్: సెప్టెంబరు 29మెయిన్స్ ఫలితాలు: అక్టోబరులో ఇంటర్వ్యూ: నవంబరుతుది ఫలితాలు: జనవరి 2020.ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంతెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100, ఇతరులకు రూ.600.
|
|
No comments:
Post a Comment