మెదక్ జిల్లాలోని బేయర్ - రామానాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. ఆధునికవ్యవసాయ విధానాల్లో ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు.....* ఆధునిక వ్యవసాయ విధానాల్లో ఉచిత శిక్షణకాల వ్యవధి: 6 నెలలు కోర్సు ప్రారంభం: జులై 2019అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.60,000 మించకూడదు. గ్రామీణ వ్యవసాయ నేపథ్యం, వ్యవసాయంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.వయసు: 16-20 ఏళ్ల లోపు ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్లైన్/ ఈమెయిల్ చివరి తేది: 25.06.2019చిరునామా: డైరెక్టర్, బేయర్ - రామానాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, తునికిగ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా-502316, తెలంగాణ. drnvjird@gmail.comసంప్రదించాల్సిన ఫోను నంబర్లు: 81850 60769, 89194 92493. |
|
|
|
No comments:
Post a Comment