Saturday, 1 June 2019

స్త్రీ నిధి, హైద‌రాబాద్ (చివ‌రితేది: 15.06.2019)

హైద‌రాబాద్‌లోని గ్రామీణాభివృద్ధి (రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌) విభాగానికి చెందిన‌ స్త్రీ నిధి క్రెడిట్ కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ సంస్థ‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* అసిస్టెంట్ మేనేజ‌ర్లు* మొత్తం ఖాళీలు: 144అర్హ‌త‌: ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.వ‌య‌సు: 31.03.2019 నాటికి 25-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జూన్ 15.
 

No comments:

Post a Comment