కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
పోస్టులు: కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫ్యాకల్టీఅర్హత: ఎంఈ/ ఎంటెక్(సీఎస్ఈ/ ఐటీ), పీహెచ్‌డీ(సీఎస్ఈ) ఉత్తీర్ణత. పని అనుభవానికి ప్రాధాన్యం.ఈమెయిల్ దరఖాస్తుకు చివరితేది: 21.05.2019.recruitment@iiitk.ac.in

No comments:
Post a Comment