Saturday 11 May 2019

ఇండియన్ కోస్ట్ గార్డులో అసిస్టెంట్ క‌మాండెంట్లు (చివ‌రితేది: 04.06.2019)

ఇండియ‌న్ కోస్ట్ గార్డు.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......

అసిస్టెంట్ క‌మాండెంట్ (గ్రూప్ ) (గెజిటెడ్ ఆఫీస‌ర్‌)
విభాగాలు: జ‌న‌ర‌ల్ డ్యూటీ, జ‌న‌ర‌ల్ డ్యూటీ (షార్ట్ స‌ర్వీస్ అపాయింట్‌మెంట్‌-ఎస్ఎస్ఏ), క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ ఎంట్రీ (సీపీఎల్ ఎస్ఎస్ఏ), టెక్నిక‌ల్ (ఇంజినీరింగ్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్‌), లా
.
అర్హ‌త‌ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ లైసెన్స్, బ్యాచిల‌ర్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం:
 24.05.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది04.06.2019

No comments:

Post a Comment