బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఎన్ఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...1) అసిస్టెంటు ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ: 022) సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 013) డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 064) సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 065) క్లినికల్ సైకాలజిస్టు: 096) జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 017) డిపార్టుమెంటల్ సెక్రటరీ: 018) టెక్నికల్ అసిస్టెంటు (మాలిక్యులర్ బయాలజీ): 019) సోషల్ వర్కర్: 01* మొత్తం ఖాళీలు: 28అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 590, ఎస్సీ,ఎస్టీలకు రూ.295.చివరితేది: 25.05.2019.చిరునామా: రిజిస్ట్రార్, ఎన్ఐఎంహెచ్ఎన్ఎస్, హోసూర్ రోడ్, బెంగళూరు - 560029.
|
No comments:
Post a Comment