Monday 13 May 2019

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్ (చివ‌రి తేది: 21.05.2019)

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌) నిర్వ‌హిస్తున్న మ‌ల్కాజ్‌గిరి ఫైన్ఆర్ట్స్ స్కూల్‌లో 2019 - 20 ఏడాదికిగానూ ఆరో త‌ర‌గతి ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......

ప్ర‌వేశంఆరో త‌ర‌గ‌తి
మొత్తం సీట్లు: 80
విభాగాల‌వారీ ఖాళీలు: మ్యూజిక్‌-40, డాన్స్‌-20, థియేట‌ర్ ఆర్ట్స్‌-10, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్‌-10.
బోధ‌నా మాధ్య‌మంఇంగ్లిష్‌

అర్హ‌త‌: 2018-19లో ఐదో త‌ర‌గ‌తి చ‌దివిన‌ తెలంగాణ‌కు చెందిన విద్యార్థులు
.
వ‌యఃప‌రిమితి31.08.2019 నాటికి 12 ఏళ్లకు మించ‌కూడ‌దు
.
ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా
.
ప‌రీక్ష తేది:
 26.05.2019
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌. 
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 21.05.2019
 

No comments:

Post a Comment