బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఎన్ఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...1) నర్సింగ్ ఆఫీసర్: 91 పోస్టులు2) జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంటు (జేఎస్ఏ): 24 పోస్టులుదరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.05.2019 నుంచి 29.06.2019 వరకు.అర్హత, ఇంకా మిగిలిన వివరాలు కోసం మే 20న వెలువడే సమగ్ర నోటిఫికేషన్‌ను చూడగలరు.
|
No comments:
Post a Comment