హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు చెందిన ఏవియానిక్స్ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* విజిటింగ్ డాక్టర్స్‌మొత్తం ఖాళీలు: 04అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 19.09.2019చిరునామా: SENIOR MANAGER (HR), HR Department, Avionics Division, Post-HAL, Hyderabad-500 042 |
|
|
|
|
No comments:
Post a Comment