నార్తర్న్ రైల్వే (న్యూదిల్లీ)... కమర్షియల్ విభాగంలోని క్యాటరింగ్ యూనిట్‌లో ఎంటీఎస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)మొత్తం ఖాళీలు: 118విభాగాలవారీ ఖాళీలు: కుకింగ్-24, సర్వీస్-94.అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ డిప్లొమా/ క్రాఫ్ట్స్‌మన్ శిక్షణ.వయసు: 01.01.2020 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్లైన్చివరితేది: 15.10.2019 |
|
|
|
|
No comments:
Post a Comment