భారత ప్రభుత్వ రంగ మినీరత్న సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థకు చెందిన యూనిట్లలో కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* నాన్ ఎగ్జిక్యూటివ్ (వర్కర్)మొత్తం పోస్టుల సంఖ్య: 41పోస్టులు-ఖాళీలు: లోకో ఆపరేటర్ గ్రేడ్3-03, స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్2-12, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్3-10, లోకో అటెండెంట్ గ్రేడ్3-16అర్హత: ఏదైనా డిగ్రీ, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐతో పాటు పని అనుభవం.ట్రేడులు: టర్నర్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, మెషిన్ టూల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ తదితరాలు వయః పరిమితి: 31.07.2019 నాటికి 30 ఏళ్ళు మించకూడదు.ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ఫీజు: రూ. 200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు)చివరితేది: 05.09.2019.
|
No comments:
Post a Comment