Thursday, 8 August 2019

డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్ (చివ‌రితేది:26.08.19)

భార‌త ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 10పోస్టులు: వెబ్ డిజైనర్‌, గ్రాఫిక్ డిజైనర్, అప్లికేష‌న్ డెవ‌పల‌ప‌ర్‌, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, మ‌ల్టీమీడియా ఆర్టిస్ట్‌, అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌, ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్‌.అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 26.08.2019.చిరునామా: Director (Admin. & Finance), Digital India Corporation, Electronics Niketan Annexe, 6, CGO Complex, Lodhi Road, New Delhi - 110003.
 
 

No comments:

Post a Comment