టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన ‘సమయం’ ద్వారా తెలుగు నెటిజన్లకు నిరంతరం వార్తలను చేరవేస్తోన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ న్యూస్ అప్‌డేట్స్‌తోపాటు.. వైరల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, క్రైమ్ ఇలా ఆసక్తికర వార్తలతో ‘సమయం’ తెలుగు వారికి చేరువైంది. గత నాలుగేళ్లుగా తెలుగు ఇన్ఫోటైన్‌మెంట్‌లో తనదైన ముద్ర వేసిన ‘సమయం’ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం నాలుగు ఖాళీలు భర్తీ చేయడానికి ‘సమయం’ దరఖాస్తులు కోరుతోంది.
డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో 1-3 ఏళ్లు పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్టు 18లోగా పంపిన రెజ్యూమెలను మాత్రమే పరిశీలిస్తాం. రెజ్యూమె పంపాల్సిన మెయిల్ ఐడీ: telugu.samayam@gmail.com.
మొత్తం ఖాళీలు - 4
డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ (క్రైమ్)
✦ నేర వార్తలను ఆసక్తికరంగా రాయగలగాలి.
✦ సాధారణ వార్తల్లా కాకుండా మానవీయ కోణంలో హృద్యంగా చెప్పగలగాలి.
✦ జాతీయ, అంతర్జాతీయ నేర వార్తలను తెలుగులో ఆసక్తికరంగా రాయగలగాలి.
డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ (ఎంటర్‌టైన్మెంట్ - ఫొటో గ్యాలరీస్)
✦ సినీ తారలను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వారి అప్‌డేట్స్‌ని తెలుసుకోగలగాలి.
✦ ఫొటోలకు అనుగుణంగా కంటెంట్‌ను క్లుప్తంగా, మంచి శీర్షికతో రాయగలగాలి.
✦ ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ గురించి తెలుసున్నవారికి ప్రాధాన్యత.
డిజిటల్ యాంకర్లు - 2
✦ ఈ ఉద్యోగానికి అమ్మాయిలు మాత్రమే అర్హులు.
✦ తెలుగులో చక్కగా మాట్లాడగలగాలి.
✦ టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్, డిజిటల్ మీడియాలో యాంకర్లుగా పనిచేసినవారికి ప్రాధాన్యత.

No comments:
Post a Comment