నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ).. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థకు చెందిన ప్రాజెక్టు క్షేత్రాల్లో కింది ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* ఇంజినీర్స్‌మొత్తం పోస్టుల సంఖ్య: 203విభాగాల వారీ ఖాళీలు: ఎలక్ట్రికల్-75, మెకానికల్-76, ఎలక్ట్రానిక్స్-26, ఇన్‌స్ట్రుమెంటేషన్-26.అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం.వయః పరిమితి: 30 ఏళ్ళు మించకూడదు.ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ఫీజు: రూ. 300 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు)చివరితేది: 26.08.2019.
|
No comments:
Post a Comment