న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)కి చెందిన రత్నగిరిలోని జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...... పోస్టులు-ఖాళీలు: క‌్లరికల్ అసిస్టెంట్-06, ఆఫీస్ అసిస్టెంట్-12 మొత్తం ఖాళీలు: 18 అర్హత: పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్. చివరితేది: ఆగస్టు 12
|
No comments:
Post a Comment