భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్... జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* మొత్తం పోస్టుల సంఖ్య: 3371) డ్రాఫ్ట్స్‌మన్: 402) హిందీ టైపిస్ట్: 223) సూపర్‌వైజర్ స్టోర్స్: 374) రేడియో మెకానిక్: 025) ల్యాబొరేటరీ అసిస్టెంట్: 016) వెల్డర్: 157) మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేసన్): 2158) మల్టీ స్కిల్డ్ వర్కర్ (మెస్ వెయిటర్): 05అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో సర్టిఫికెట్/ అనుభవం, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.వయసు: కుక్ పోస్టుకు 18-25 మధ్య, మిగిలినవాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. చివరితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (3-9 ఆగస్టు 2019)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.చిరునామా: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune - 411 015.
|
No comments:
Post a Comment