ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), గోవా.. కింది నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 14పోస్టులు - ఖాళీలు: డిప్యూటి రిజిస్ట్రార్-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్-01, ట్రైనింగ్ & స్టూడెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్-01, స్టూడెంట్ కౌన్సిలర్-01, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-01, జూనియర్ సూపరింటెండెంట్-01, కంప్యూటర్ ఇంజినీర్-01, టెక్నికల్ సూపరింటెండెంట్-02, నెట్‌వర్క్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-01, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్-04. అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా, బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.ఎంపిక విధానం: ట‌్రేడ్ టెస్ట్/ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివరితేది: 31.08.2019
|
No comments:
Post a Comment