Thursday 6 October 2016

అక్టోబర్ నెలలో ఇలా అరుదైన రోజులు కలిసి వచ్చాయి.

– అక్టోబర్ 1 వ తేదీన ప్రపంచ శాఖాహార దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం, జాతీయ రక్తదాన దినోత్సవం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, విజయవాడ కనకదుర్గ శరన్నవరాత్రులు ప్రారంభం.
– 2 జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి.
– 3 వరల్డ్ అర్కిటెక్చిర్ డే.
– 4 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం,
– 5 అంతర్జాతీయ ఉపాధ్యా దినోత్సవం.
– 7 ప్రపంచ నవ్వుల దినోత్సవం.
– 8 భారత వైమానిక దళ దినోత్సవం.
– 10 జాతీయ తపాలా దినోత్సవం.
– 11 విజయ దశమి(దసరా), ప్రపంచ బాలికల దినోత్సవం.
– 12 మొహరం, సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు.
– 13 అంతర్జాతీయ ప్రకృతి వైఫరీత్యాల నిరోధక దినోత్సవం.
– 14 వరల్డ్ ఎగ్ డే.
– 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం.
– 16 ప్రపంచ ఆహార దినోత్సవం, మహర్షి వాల్మికి జయంతి.
– 17 పేదరిక నిర్మూలన దినోత్సవం.
– 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
– 24 ఐక్య రాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం.
– 26 గృహహింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
– 29 నరక చతుర్ధశి,
– 30 దీపావళి, హోమి జె.బాబా జయంతి, ప్రపంచ పొదుపు దినోత్సవం.
– 31 ఏక్తా దివాస్ సర్థార్ వల్లబాయ్ పటేల్ జయంతి.

No comments:

Post a Comment