** మనిషి జీవితం లో తెలుసుకోదగ్గ విషయములు కొన్ని **
మూడు విషయాలు మనుషుల్లో వేరు వేరు గా ఉంటాయి
ముఖం గుణం అదృష్టం
మూడు విషయాలు అందరికి తప్పనిసరి
అప్పుచేయటం జబ్బుపడటం విధియొక్క విలాసం
మూడు విషయాలు వెనక్కి రావు
బాణం మాట ప్రాణం
{ ప్రయోగించింది } { నోరు జారినది } { పోయినది }
మూడు విషయాలు జీవితం లో ఒక్కసారి లభిస్తాయి
తల్లిదండ్రులు అందం యవ్వనం
మూడు విషయాలు మనిషిని నీచుడిగా చేస్తాయి
దొంగతనం అబద్దం చాడీలు చెప్పడం
మూడు విషయాలు ఎవరికోసం ఆగవు
కాలం మృత్యువు గిరాకీ
మూడు విషయాలు శత్రుత్వాన్ని తెచ్చి పెడుతాయి
స్త్రీ ధనం భూమి
మూడు విషయాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండాలి
సత్యం పలకాలని విధులు సరిగా నిర్వర్తించాలని మరణం తప్పదని
****ధన్య వాదములు ****
No comments:
Post a Comment