ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సదరన్ రీజియన్ (చెన్నై), మార్కెటింగ్ విభాగం టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు .....* మొత్తం ఖాళీలు: 344రాష్ట్రాలవారీ ఖాళీలు: తెలంగాణ-42; ఆంధ్రప్రదేశ్-43; తమిళనాడు అండ్ పుదుచ్చేరి-145; కర్ణాటక-35; కేరళ-48.శిక్షణ కాలవ్యవధి: ఏడాది.అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులు/ బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.వయసు: 18 - 24 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా.రాతపరీక్ష తేది: అక్టోబరు 14పరీక్షా కేంద్రాలు: చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కొచ్చి, బెంగళూరు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరి తేది: సెప్టెంబరు 21
|
No comments:
Post a Comment