వివిధ కేంద్ర సర్వీసుల్లో సెలక్షన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....* సెలక్షన్ పోస్టులు (ఫేజ్ 6)
మొత్తం ఖాళీలు: 1136. ఇందులో చెన్నైలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (సదరన్ రీజియన్)లో 55 ఖాళీలు ఉన్నాయి.
గ్రాడ్యుయేషన్ అర్హతకు 10,
హయ్యర్ సెకండరీ (10+2) అర్హతకు 22,
మెట్రిక్యులేషన్ అర్హతకు 23 పోస్టులు ఉన్నాయి.
పోస్టులు: జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యార్హతలు.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. రాత పరీక్ష తేది: తాత్కాలికంగా పరీక్ష తేదీలుగా 2018 అక్టోబరు 27, 29, 30లను ప్రకటించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.09.2018. |
|
|
|
|
|
No comments:
Post a Comment