హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌లో దివ్యాంగ అభ్యర్థులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి స్థానిక అభ్యర్థుల నుంచి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* గ్రూప్ 4 పోస్టులుమొత్తం ఖాళీలు: 37పోస్టులు - ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్/ టైపిస్ట్ - 04, ల్యాబ్ టెక్నీషియన్ - 02, ల్యాబ్ అటెండెంట్ - 02, హెచ్‌డబ్ల్యూఓ గ్రూప్2 - 01, కమాటి - 03, స్వీపర్ - 03, జూనియర్ అసిస్టెంట్/ టెలిఫోన్ ఆపరేటర్ - 05, డార్క్ రూం అసిస్టెంట్ - 01, ఫార్మాసిస్ట్ గ్రేడ్2 - 02, బుక్ బేరర్ -01, ఆఫీస్ సబార్డినేట్స్ - 07, చౌకీదార్ - 01, గేట్ పోర్టర్ - 01, కుక్ - 01, అసిస్టెంట్ దోబీ - 01, స్కావెంజర్ - 01, మాలీ - 01.అర్హత: ఐదో తరగతి, ఏడో తరగతి, పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, సర్టిఫికెట్ కోర్సుల ఉత్తీర్ణత, అనుభవం.వయః పరిమితి: 01.07.2019 నాటికి 54 ఏళ్ళు మించకూడదు.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా)చివరితేది: 25.07.2019చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్, అజంతా గేట్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ - 500 001.
|
No comments:
Post a Comment