కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మెకానికల్)-01, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్, ఎలక్ట్రికల్, వెపన్స్)-08.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పవర్‌పాయింట్ ప్రజంటేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఫీజు: రూ.1000చివరితేది: 14.08.2019
|
No comments:
Post a Comment