వికలాంగులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ
కోర్సులు
:
·
Domestic Data Entry Operator
·
Telecom-In-Store Promoter
·
Customer Care Executive Call Center
·
Trainee Associate
·
Domestic Biometric Data Operator
·
Housekeeping Attendant
·
Housekeeping Attendant speech
and hearing
రిజిస్ట్రేషన్ కొరకు కావలసినవి/అర్హతలు : 10వ తరగతి పాస్ సర్టిఫికేట్, 2పాస్ ఫోటోలు,
వికలాంగ ద్రువికరణ పత్రం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్. ఫీజు:
150/- రూ. వయస్సు: 18-40సం.శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆమోదిత సర్టిఫికెట్
తో పాటు 1000రూ. ఇవ్వబడును..
శిక్షణ యొక్క ముఖ్య ఉద్ద్యేశం: శిక్షణ అనంతరం స్వయం ఉపాది కొరకు తగిన స్వీయ
విశ్వాసం పొందుట, స్వయం ఉపాది ఏర్పచుకొనుట. మరెన్నో ...ఉపయోగాలు.
*షరతులు వర్తిస్తాయ
*షరతులు వర్తిస్తాయ
పూర్తి వివరాలకు సంప్రదించండి :
డిజిటల్ సేవ కేంద్రం – కొండపల్లి.
No comments:
Post a Comment