తమిళనాడులోని హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* మొత్తం ఖాళీలు: 573* పోస్టులు-ఖాళీలు: కంప్యూటర్ ఆపరేటర్-76, టైపిస్ట్-229, అసిస్టెంట్-119, రీడర్/ ఎక్సామినర్-142, జిరాక్స్ ఆపరేటర్-07.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉత్తీర్ణత.వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 01 నుంచి 31 వరకు. |
|
|
|
|
No comments:
Post a Comment