Saturday 13 July 2019

KU Distance Education: కాక‌తీయ‌ యూనివ‌ర్సిటీలో దూర‌విద్యా కోర్సులు

వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ‌ యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలోని 'స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేష‌న్' 2019-20 విద్యాసంవ‌త్సరానికి గానూ వివిధ‌ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివ‌రాలు..

* డిగ్రీ కోర్సులు 
- బీఏ 
- బీకాం 
- బీకాం 
- బీబీఏ. 

* పీజీ కోర్సులు 
- ఎంఏ 
- ఎంకాం 
- ఎంఎస్‌డ‌బ్ల్యూ 
- ఎంఎస్సీ. 

విభాగాలు: కంప్యూట‌ర్స్, పొలిటిక‌ల్ సైన్స్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, ఎక‌నామిక్స్‌, హిందీ, హిస్టరీ, సంస్కృతం, ఇంగ్లిష్‌, రూర‌ల్ 
డెవ‌ల‌ప్‌మెంట్, తెలుగు, సోషియాల‌జీ, జ‌ర్నలిజం, సైకాల‌జీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ త‌దిత‌రాలు. 

అర్హత‌: డిగ్రీ కోర్సులకు ఇంట‌ర్, పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 28.08.2019 

Degree Courses - Notification, Online Application 

PG Courses - Notification, Online Application 

Website 

No comments:

Post a Comment