పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ 25వ బ్యాచ్(ఎలక్ట్రికల్)* మొత్తం ఖాళీలు: 53అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.ఎంపిక విధానం: సంబంధిత పేపర్‌లో గేట్ 2020 మార్కులు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తుకు చివరితేది: 20.02.2020.
|
No comments:
Post a Comment