భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకి చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* మొత్తం ఖాళీలు: 05పోస్టులు-ఖాళీలు: జూనియర్ కన్సల్టెంట్(ఐటీ)-03, కంప్యూటర్ ప్రోగ్రామర్(ఐటీ)-02.అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత, అనుభవం.ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరితేది: 06.12.2019.
No comments:
Post a Comment