న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మేనేజ్‌మెంట్ ట్రైనీ* మొత్తం ఖాళీలు: 399విభాగావారీ ఖాళీలు: మెకానికల్-156, మెటలర్జికల్-67, ఎలక్ట్రికల్-91, కెమికల్-30, ఇనుస్ట్రుమెంటేషన్-36, మైనింగ్ ఇంజినీరింగ్-19.అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, వాలిడ్ గేట్ స్కోర్.ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరితేది: 15.12.2019. |
|
|
|
|
No comments:
Post a Comment