న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* డిప్లొమా ట్రైనీ* మొత్తం ఖాళీలు: 35విభాగాల వారీ ఖాళీలు: ఎలక్ట్రికల్-30, సివిల్-05.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.వయసు: 16.12.2019 నాటికి 27 ఏళ్లు మించకూడదు.ఎంపిక విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరితేది: 16.12.2019. |
|
|
|
|
No comments:
Post a Comment