ఇక పై ఎటువంటి ట్రైలర్స్, టీజర్స్ అయిన సరే సెన్సర్ బోర్డ్ అనుమతి తోనే జరగాలని కేంద్ర ప్రభుత్వ ఇన్ ఫర్మేషన్ & బ్రాడ్ కాస్టింగ్ శాఖ, సెన్సార్ బోర్డ్ ప్రకటించాయి.
ఈ మద్యకాలంలో సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అంటు యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకా ఇతర సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తున్నారు. గత కొంత కాలంగా తీవ్రమైన అసభ్యకరమైన, అశ్లీల వీడియోలను కూడా సామాజిక మాద్యమాల ద్వారా విడుదల చేశారు. వాటిలో క్యా కూల్ హై హమ్, మస్త్ జాదే, సింగిల్ ఎక్స్ లాంటివి అయితే మరి అసభ్యకరంగా ఉన్నాయి. సాధారణంగా ఇటువంటి వీడియోలను అప్లోడ్ చేసేప్పుడు అప్రోప్రియేట్ ఆడియన్స్ కు మాత్రమే అని నివేదించాలి, ఇది జరుగలేదు.
మస్త్ జాదే, క్యాకుల్ హై హమ్ 3 సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ పై ఒక స్వచ్ఛంధ సంస్థ కోర్టుకు వెళ్ళడంతో, కేంద్ర ప్రభుత్వ ఇన్ ఫర్మేషన్ & బ్రాడ్ కాస్టింగ్ శాఖ, సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నాయి.

No comments:
Post a Comment