సెల్ఫీ పర్ఫెక్ట్గా రావాలంటే...
- ఫొటోలో నీట్గా కనిపించాలంటే సెల్ఫీకి ముందు కొంత మేకప్ అవసరమే.
- సెల్ఫీలను సామాజిక వెబ్సైట్లలో పోస్టు చేస్తున్నామంటే దానికి అనుగుణంగా ఫొటోలు అందరూ మెచ్చేలా ఉండాలి.
- సెల్ఫీ ఫొటోలకు పోజ్ ఇచ్చేటప్పుడు మొబైల్ స్క్రీన్ వైపు మీ తలను కుడి లేదా ఎడమ వైపు వంచండి (చిత్రీకరణకు అనువుగా). స్ట్రయిట్ కన్నా ఇలా నిలబడటమే మేలు.
- భుజాలను కెమెరాకు సమానంగా ఉంచాలి.
- సెల్ఫీకి బాగా వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కిటికీ లోపలి వైపు గానీ, బయట వైపుగానీ ఉండాలి. సగం వెలుతురు, సగం చీకటిలో తీసిన ఫొటోలు సరిగా రావు. మీ ముఖంపై నీడ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- సెల్ఫీకి హావభావాలు ముఖ్యం. ముఖంపై నవ్వు ఉండాలి.
- సీరియస్ కన్నా ముఖ కవళికలు సిల్లీగా ఉంటేనే సెల్ఫీ వినూత్నంగా వస్తుంది.

No comments:
Post a Comment