టిటిడి పాలకమండలి చైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తిని తిరుమలలోని ఆయన కార్యాలయంలో కలిసి డిడిని అందజేశారు శ్రీనివాసులు. శ్రీవారి భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంతో పాటు టిటిడికి సంబంధించిన పలు కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించాల్సిందిగా దాత టిటిడి చైర్మన్‌ను కోరారు.
No comments:
Post a Comment