Wednesday 2 March 2016

6జీబీ ర్యామ్‌ ఫోన్‌....

ఈ ఫోన్‌లో ఏకంగా 6జీబీ ర్యామ్‌! 

బీజింగ్‌ : గతంలో అతి నాజూకైన స్మార్ట్‌‌ ఫోన్‌ని విడుదల చేసి రికార్డుల్ని బద్దలుగొట్టిన వివో సంస్థ తాజాగా ఎక్కువ జీబీ ర్యామ్‌తో ఫోన్‌ని విడుదల చేసింది. వివో ఎక్స్‌ప్లే 5 ఎలైట్‌ పేరుతో 6జీబీ ర్యామ్‌గల స్మార్ట్‌ ఫోన్‌ని విడుదల చేసింది. దీనితోపాటు ఎక్స్‌ప్లే5 అనే మరో 4జీబీ ర్యామ్‌గల ఫోన్‌ని కూడా విడుదల చేసింది. చైనాలో జరిగిన ఓకార్యక్రమంలో ఈ ఫోన్‌లు విడుదలయ్యాయి.

No comments:

Post a Comment