ప్రతి రోజూ ఉదయం కాలీకడుపుతో నీరు త్రాగితే అనేక వ్యాధులను నివారించవచ్చు?చాలా వరకూ జీర్ణసమస్యలకు చెక్ పెట్టవచ్చు . మరియు మీరు ఖాలీ పొట్టతో నీళ్ళను త్రాగడం వల్ల మీరు మీ జీవిత కాలంలో మీ పొట్టను హెల్తీగా ఉంచుకోవచ్చు. ఖాలీ కడుపుతో నీళ్ళ త్రాగాలినే అనే ఒక బేసిక్ ఐడియా జపనీయుల నుండి వచ్చినది. జపనీయులు ప్రతి రోజూ ఉదయం ఖాలీ కడుపుతో, బ్రష్ కూడా చేయకుండా కనీసం నాలుగు గ్లాసుల నీళ్ళను తప్పనిసరిగా తీసుకుంటారు. దాని తర్వాత అరగంటపాటు వారు ఏటువంటి ఆహారాలు కానీ, పానియాలు కానీ తీసుకోరు. ఈ వాటర్ థెరఫీ వారిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు వారి యాక్టివ్ గా ఉంచుతుంది . మనందరికి తెలిసిన నిజం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో జపనీయులు చాలా యాక్టివ్ గా మరియు ఎఫిషియంట్ గా ఉంటారు.
ఉదయం పరకడుపున నీళ్ళు త్రాగడం వల్ల అనేక లాభాలున్నాయి. ఆరోగ్యవిషయానికి కొచ్చినప్పుడు నీటిలో మ్యాజికల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీరు భోజనం చేసిన ప్రతి సారి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల, మీరు తీసుకొనే ఆయిల్ ఘనపాదార్థంగా కొవ్వుగా రూపాంతరం చెదందు. మీకు అవసరం అనిపించినప్పుడుల్లా గోరువెచ్చని నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చని నీరు త్రాడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఉదయం పరకడుపున నీళ్ళు త్రాగడం వల్ల అనేక లాభాలున్నాయి. ఆరోగ్యవిషయానికి కొచ్చినప్పుడు నీటిలో మ్యాజికల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీరు భోజనం చేసిన ప్రతి సారి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల, మీరు తీసుకొనే ఆయిల్ ఘనపాదార్థంగా కొవ్వుగా రూపాంతరం చెదందు. మీకు అవసరం అనిపించినప్పుడుల్లా గోరువెచ్చని నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చని నీరు త్రాడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
- జీవక్రియను శుభ్రపరుస్తుంది: ఉదయాన్నే ఖాళీ పొట్టతో నీరు త్రాడం వల్ల శరీరంలో అవాంఛిత మలినాలన్నింటి శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
- వృద్ధాప్యం నివారిస్తుంది: వృద్ధాప్యం ఛాయలు ఏర్పడకుండా చర్మం మరియు శరీరం యొక్క స్థితిస్థాపకత పునరుద్దరించడంలో నీరు గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో త్వరగా వృద్ధాప్యం రాకుండా ఉంటుంది.
- బ్రెయిన్ టానిక్ : మెదడులోని కణాలు 80శాతం వరకూ నీటితో తయారుచేయబడి ఉంటాయి. అందువలన , ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల మెదడులోని డెడ్ సెల్స్ తరిగి ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది.
- డీహైడ్రేషన్ తగ్గిస్తుంది: శరీరానికి తగినంత నీరు అందకపోతే శరీరం తరచూ క్రాంప్స్ కు గురి చేస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ సరిపడా నీరు త్రాగి, వ్యత్యాసం మీరే గమనించండి.
- కిడ్నీ సమస్యలను నిరోధిస్తుంది :కిడ్నీలలోని మలినాలను శుభ్రపరుస్తుంది దాంతో ప్రస్తుతం ఎలా కిడ్నీ సమస్యలున్నా నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.
- క్యాన్సర్ నివారిస్తుంది: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల క్యాన్సర్ రోగుల్లో 180 రోజుల్లో గొప్ప మార్పును చూపిస్తుంది
- జాయింట్ పెయిన్ నివారిస్తుంది: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల ఆర్థరైటీస్ మరియు బ్యాక్ పెయిన్ ను నివారించానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
- ఆస్తమాను నివారిస్తుంది: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల ఒత్తిడితో ఉన్న ఆస్తమా పేషంట్స్ లో ఆస్తమాను కంట్రోల్ చేస్తుంది.
- వ్యాధినిరోధకతను పెంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది: ఉదయాన్నే అదనంగా తీసుకొనే నీరు వల్ల, వ్యాధినిరోధకత పెరుగుతుంది . ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర అంటు వ్యాధులను ఎదుర్కోగలిగే వ్యాధినిరోధకతను పెంచుతుంది.
- శోషరస వ్యవస్థ కోసం నెక్టార్ ను విడుదల చేస్తుంది : ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల శరీరానికి అవసరం అయ్యే ద్రవాలను విడుదల చేయడం, శరీరంలో ఇన్ఫెక్షన్స్ తో పోరాడటం మరియు శరీరంలో జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
- మెటబాలిజం రేటు మరియు ఎనర్జీని పెంచుతుంది: ఖాళీ పొట్టతో ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల శరీరంలో జీవకర్రియల రేట్ ప్రతి 90నిమిషాలకు 24% పెంచుతుంది. ఆ కారణంగా శరీరంలో ఎక్కువ ఎనర్జీని పొందుతారు.
- చర్మంను క్లియర్ చేస్తుంది : ప్రతి రోజూ ఉదయం నీరు త్రాగడం వల్ల చర్మం మరియు చర్మ రంద్రాలను శుభ్రపరిచి ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.
- ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ సమస్యలుండవు. కడుపులో అధిక యాసిడ్స్ చేరకూండా ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల నొప్పితో కూడిన మంటను తగ్గిస్తుంది .
- బరువు తగ్గడానికి : బరువు తగ్గించే డైట్ లో నీరు ఒకటి. జస్ట్ మీరు ఖాలీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి అంతే . ఇది శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడానికి మరియు శరీరం యొక్క జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.
- బౌల్ మూవ్మెంట్స్: ఉదయాన్నే పరగకడుపుతో నీరు త్రాగడం వల్ల హెల్తీ బౌల్ మూమెంట్ ఉంటుంది మరియు గాల్ బ్లాడర్ ను క్లీన్ చేస్తుంది. ఇది మలబద్దకాన్ని మరియు పైల్స్ ను నివారిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఉదయం తప్పనిసరిగా నీరు తీసుకోవాలి.
No comments:
Post a Comment