ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ (ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్)లో ఖాళీగా ఉన్న కెప్టెన్, ట్రెయినీ క్యాప్టెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నది.
పోస్ట్ పేరు: కెప్టెన్, ట్రెయినీ కెప్టెన్ (ఎగ్జామినర్, ఇన్‌స్ట్రక్టర్, చెక్ పైలట్, లైన్ క్యాప్టెన్)
మొత్తం పోస్టులు: 86
కెప్టెన్: 56 పోస్టులు (ఎస్సీ-9, ఎస్టీ-4, ఓబీసీ-14, జనరల్-29)
ట్రెయినీ కెప్టెన్: 30 పోస్టులు (ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-7, జనరల్-17)
దరఖాస్తు: ఈ మెయిల్ (RECRUITMENTPILOTS1@AIRINDIAEXPRESS.IN)
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి ప్రొఫెషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 17
వెబ్‌సైట్ : WWW.AIRINDIA.IN / WWW.AIRINDIAEXPRESS.IN.
No comments:
Post a Comment