హెచ్‌పీసీఎల్‌లో
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ అడ్మిన్ అసిస్టెంట్, జనరల్ సర్వీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన పీహెచ్‌సీ (స్పెషల్ రిక్రూట్‌మెంట్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.జూనియర్ అడ్మిన్ అసిస్టెంట్-4 పోస్టులుఅర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి.వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 13,500-37, 630/-జనరల్ సర్వీస్ అసిస్టెంట్-3 పోస్టులుఅర్హత: సంబంధిత ట్రేడ్ ఐటీఐలో ఉత్తీర్ణతవయస్సు: 38 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 12,370-20,140/-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారాదరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21వెబ్‌సైట్: WWW.HINDUSTANPETROLEUM.COM
ఎన్‌ఐఈ
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమాలజీలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: మోడల్ డిస్ట్రిక్ట్ ఫర్ పబ్లిక్ హెల్త్ ప్రాజెక్టు కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు.
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ -1, సైంటిస్ట్ సీ (మెడికల్) - 5, సైంటిస్ట్ సీ (ల్యాబొరేటరీ ట్రెయినర్) - 2, సైంటిస్ట్ సీ (నాన్ మెడికల్) - 1, సైంటిస్ట్ బీ (మెడికల్) - 1, సైంటిస్ట్ బీ (నాన్ మెడికల్) - 1, ప్రాజెక్టు అసిస్టెంట్ (ఫీల్డ్) - 15, ప్రాజెక్టు మేనేజర్ (ల్యాబ్) - 2, జూనియర్ నర్స్ - 5, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 10, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 1, ప్రాజెక్టు సెక్రటరీ - 4, క్లర్క్ (యూడీసీ) - 4, అటెండెంట్ - 2 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మార్చి 21, వెబ్‌సైట్: NIE.GOV.IN
No comments:
Post a Comment