యూజర్స్ కు ఫ్రెండ్లీగా మారేందుకు వాట్సాప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారం వ్యవధిలోనే రెండు సరికొత్త అప్ డేట్ లను వాట్సప్ అందించింది. ఇటీవలే షేర్డ్ లింక్ హిస్టరీ ట్యాబ్ ను వాట్సప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పీడీఎఫ్ ఫైళ్లను షేర్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. అంతేకాదు ఇతర ఫార్మాట్ ల లోని ఫైళ్లను సైతం షేర్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందించడానికి సంస్థ కృషి చేస్తోంది.
పీడీఎఫ్ ఫార్మాట్ లోని ఫైళ్లను షేర్ చేసుకునే సదుపాయం పొందడానికి వాట్సప్ లేటెస్ట్ వెర్షన్ ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పీడీఎఫ్ ఫార్మాట్ లోని ఫైళ్లను షేర్ చేసుకునే సదుపాయం పొందడానికి వాట్సప్ లేటెస్ట్ వెర్షన్ ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment