అదేరోజు అక్కడ 50 రూపాయలు పెట్టి.. 'కారుణ్య' లాటరీ టికెట్ కొన్నాడు. తర్వాతి రోజు నిర్వహించిన డ్రాలో అతడికి కోటి రూపాయల బంపర్ బహుమతి తగిలింది. దాంతో.. తనతో పాటు వచ్చిన వలస కూలీలు తనమీద దాడి చేసి, ఆ లాటరీ టికెట్ ఎక్కడ లాగేసుకుంటారోననే భయంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి భద్రత కోరాడు.
పోలీసులు అతడిని బ్యాంకుకు తీసుకెళ్లి, అక్కడ అకౌంటు ఓపెన్ చేయించి, టికెట్ కూడా అక్కడే సమర్పించారు. దాంతో కోటి రూపాయలలో పన్నులు మినహాయించగా మిగిలిన మొత్తం అతడి ఖాతాలోకి నేరుగా జమ అయిపోతుందన్న మాట
No comments:
Post a Comment