**మార్చి 15 నుంచి 30 వరకు ఫీజు గడవు ఉంటుంది. మార్చి 16 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 20న హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రక్రీయ ఉంటుంది**
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు రేపు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేయనుంది. మార్చి 15 నుంచి 30 వరకు ఫీజు గడవు ఉంటుంది. మార్చి 16 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 20న హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రక్రీయ ఉంటుంది. మే 1న టెట్ పరీక్ష నిర్వహణ. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 అదేవిధంగా మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనుంది.
తొలిసారి ఏప్రిల్ 9న టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ కూడా ప్రకటించిన ప్రభుత్వం.. టెట్ నిర్వహణపై కేంద్రం నిర్ణయంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చర్యలను వేగవంతం చేసిన ప్రభుత్వం టెట్‌ను నిర్వహించేందుకు తిరిగి సమాయత్తమైంది.
No comments:
Post a Comment